మీరు ఏ సాధన చేయవలెనన్నా అక్షరమాల అభ్యాసము చాలా ముఖ్యము. పైన
click చేయడం ద్వారా అక్షరమాల Photos, అభ్యాస Video Download చేసుకొని,
సాధన చేసి WhatsApp లో పంపి మీ సామర్ధ్యము ప్రకటింపవలెను.
మీరు ఏ సాధన చేయవలెనన్నా అక్షరమాల అభ్యాసము చాలా ముఖ్యము. పైన
click చేయడం ద్వారా అక్షరమాల Photos, అభ్యాస Video Download చేసుకొని,
సాధన చేసి WhatsApp లో పంపి మీ సామర్ధ్యము ప్రకటింపవలెను.
ఈ సాధనలు అన్నియు వ్యక్తిగత ఉపయోగార్ధము మాత్రమే నేర్పబడును.
ఈ సాధనలు మీ మీ నక్షత్రములు, గ్రహబలం. సిద్ధ. సాధ్య యోగములను అనుసరించి ఇవ్వబడును.
ఈ సాధనలు బహు కష్ట తరమైనవి, బాగుగా ఆలోచించి సంప్రదించవలెను.
ఈ సాధనల కోసం అమ్మవారి ఎదుట, చెడు పనులకు ఉపయోగించను అని ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది.
సాధనలు పొందుటకు కావలసిన ముఖ్యమైన అర్హతలు
ధర్మము పట్ల విశ్వాసము 2. మంచి బుద్ది 3. మంచి ప్రవర్తన 4. వినయం 5. క్రమశిక్షణ 6. న్యాయమైన సంపాదన 7. సహనము 8. ఎక్కువ సేపు కూర్చోగలిగే శక్తి. 9. ధనము ఖర్చు పెట్టగలిగే శక్తి 10. దాన గుణము .
హిందువులలో కుల, మత, ప్రాంత భేదములు లేకుండా అర్హత కలిగినవారికి మాత్రమే నేర్పబడును
మహా గణపతి
మహా సరస్వతి
మహా లక్ష్మీ
మహా కాళి
మహా గాయత్రి
రాధా దేవి
బాలా త్రిపుర సుందరి
చండీ పరదేవత
ప్రత్యంగిరా దేవి
రాజశ్యామల పరదేవత
వారాహి పరదేవత
లలితా పరాభట్టారిక
ఈ క్రింది సాధనలు మరియు సామగ్రి చాలా ఖర్చుతో కూడుకున్నవి, నిబంధనలు చాలా కష్టతరమైనవి.
మరియు ఓర్పు, సహనం, క్రమశిక్షణ కావలెను, చేయగలను అనుకునే వారికి మాత్రమే నేర్పబడును.
అప్సర సాధన
యక్షిణి సాధన
ఇవి మాత్రమే కాకుండా మరెన్నో సాధనలు కలవు , సంప్రదించి తెలుసుకోగలరు.