దేవిమార్గము నిత్య నైమిత్తిక ఉపాసనలకు, వివిధ సాధనలు నేర్చుకొనుటకు, సార్వజనీకులకు ఆధ్యాత్మిక, ఆధిభౌతిక ఆధిదైవిక తాపత్రయములు మరియు కర్మవిపాకం శమించుటకొరకు, పరమ పుణ్యప్రదమైన సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య మోక్షముల సిద్ధిపొందుటకు అనువైన దివ్య మార్గాంతర్గత విద్యాలయము