గురు పరంపర / కమిటీలు
గురు పరంపర / కమిటీలు
శ్రీ గురు కరుణామయ
శ్రీ శ్రీ శ్రీ స్వచ్చ ప్రకాశ - స్వప్రకాశ ఆనంద దత్త అవధూత స్వామి వారు
కలియుగే, కలి ప్రథమ చరణే, ౫౧౨౫ ( పంచ వింశత్యధిక శతోత్తర పంచ సహస్ర ( 5125) వ సంవత్సర , స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సర పుష్య మాసే శుక్ల పక్షే చతుర్థి తిథౌ ధనిష్టా శుభ నక్షత్రే వజ్ర యోగే గరిజ కరణే, మాననీయ మహోదయ శ్రీ వల్లూరు జయ ప్రకాష్ నారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారిచే Devimargam.com website ప్రారంభించ బడినది.
తత్ సమాన
సామాన్య శకం 2025 జనవరి నెల 3 వ తారీఖు ఉదయం గం।। 12. 31 ని।।లకు గౌరవనీయులైన శ్రీ వల్లూరి జయ ప్రకాష్ నారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారిచే Devimargam.com website యావత్ హిందువుల అభ్యున్నతి కోసం ప్రారంభించ బడినది.
దేవి మార్గము యొక్క పాలక మరియు కమిటీ సభ్యులు
సనాతన ధర్మములో ఉన్న విజ్ఞానమును పరిశోధన చేస్తూ యావత్ హిందువులకు ఆర్ష ధర్మ పరంపరను అందించాలని కోరిక తో లాభాపేక్ష లేకుండా పీఠము నిర్వహిస్తున్నారు .
పీఠాధిపతి శ్రీ షోడశీ పీఠము
పాలక వర్గ సభ్యులు