ప్రతి దినము ఉదయం గం।। 6.00 ।। లకు జరుగును
మహా లక్ష్మీ స్తుతి
నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై | నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై | నమోఽస్తు నందాత్మజవల్లభాయై ||
నమోఽస్తు నాళీకనిభాననాయై | నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |
నమోఽస్తు సోమామృతసోదరాయై | నమోఽస్తు నారాయణవల్లభాయై ||
సిద్ధలక్ష్మి నమస్తేఽస్తు సర్వసిద్ధిప్రదాయిని | సిద్ధిం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే ||
మహా విష్ణు స్తుతి
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||
ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ |
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ చాప్నుయాత్ప్రజాః ||
న వాసుదేవభక్తానామశుభం విద్యతే క్వచిత్ |
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే ||
విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ |
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ ||